రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

66చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలోని స్కూల్ దగ్గర ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలైన వ్యక్తిని అశ్వాపురం ఎస్ఐ తిరుపతి రావు తమ వెహికల్ లో ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్