పాముకాటుతో మహిళ మృతి

76చూసినవారు
పాముకాటుతో మహిళ మృతి
టేకులపల్లి మండలంలోని సంపత్ నగర్‌లో పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. కుటుంబీకుల కథనం ప్రకారం మలికంటి అమృతమ్మ( 51) మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్