అధ్వానంగా ఉన్న పాత మణుగురు సిసి రోడ్లు

52చూసినవారు
అధ్వానంగా ఉన్న పాత మణుగురు సిసి రోడ్లు
మున్సిపాలిటీ పరిధిలోని పాత మణుగగూరులో అనగా పూల మార్కెట్ నుండి గాంధీ బొమ్మ సెంటర్, శివలింగపురం, శివాలయం, కొమ్ముగూడెం, కొండాపురం, అన్నారం వెళ్లే మార్గం లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, మణుగురు ఒసికి వెళ్ళే ఎంప్లాయిస్ నానా అవస్థలు పడుతున్నారు. ఆ రోడ్ల దుస్థితి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరుతున్నాము.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్