సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం ప్రాజెక్టు అధికారితో సోమవారం గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు చర్చలు నిర్వహించారు. గత 11 రోజులుగా ఉపాధ్యాయుల నిరవధిక సమ్మెలో భాగంగా వారి సమస్యలపై ప్రాజెక్టు అధికారి ప్రభుత్వానికి సిఫారసు చేసి న్యాయం చేస్తామన్నట్లు తెలిపారు.