గార్ల: రాజీవ్ ఆరోగ్యశ్రీ మిత్రుల యూనియన్ ఆర్ధిక సహాయం

64చూసినవారు
గార్ల: రాజీవ్ ఆరోగ్యశ్రీ మిత్రుల యూనియన్ ఆర్ధిక సహాయం
గార్ల సిహెచ్ హాస్పిటల్‌లో ఆరోగ్య మిత్రగా పని చేస్తున్న ఎస్కే షకీరా బేగంకు కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. వారి కుటుంబానికి మహబూబాబాద్ జిల్లా టీమ్ లీడర్ సంతోష్ కుమార్ ప్రోద్బలంతో మానుకోట ఆరోగ్యమిత్రలా సహకారంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ మిత్రుల యూనియన్ నుండి తమ వంతుగా రూ. 48000 ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించారు.

సంబంధిత పోస్ట్