ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

52చూసినవారు
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
కామేపల్లి మండల పరిధిలోని తాళ్లగూడెం గ్రామంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి దేవాలయం నందు స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ చాలీసా భజన కార్యక్రమని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్