ఇల్లెందులో జోరు వాన

80చూసినవారు
ఇల్లందు పట్టణంలో శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో గత కొంతకాలంగా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ కురుస్తున్న వర్షంతో ఒక్కపోత తగ్గి ఉపశమనం లభిస్తుందని పలువురు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్