ఇల్లెందు పట్టణంలో భారీ వర్షం

63చూసినవారు
ఇల్లందులో బుధవారం నాడు తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో నిత్యవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్