ఇల్లందులో జోరు వాన

73చూసినవారు
ఇల్లెందు పట్టణంలోని పలు ఏరియాలలో జోరు వాన కురిసింది. జోరు వాన కురవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాక బుడుగు సహాయంతో వారి వారి గమ్య స్థలాలకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్