ఇల్లందు: చికిత్స పొందుతున్న యువకుడికి ఆర్ధిక సహాయం

84చూసినవారు
ఇల్లందు: చికిత్స పొందుతున్న యువకుడికి ఆర్ధిక సహాయం
ఇల్లందు నియోజకవర్గం గార్ల మండల కేంద్రంలోని సినిమా హల్ బజార్ కు చెందిన మహమ్మద్ ఫరీద్ ఇటీవల గుండెకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఫ్రెండ్స్ యూత్ అధ్వర్యంలో దాతల సహకారంతో సేకరించిన 70, 600 రూపాయలను ఫరీద్ కుటుంబానికి అందించారు.

సంబంధిత పోస్ట్