ఇల్లందు: భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం

71చూసినవారు
ఇల్లందు: భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం
ఇల్లందులోని తాళ్లగూడెం గ్రామంలో ఇరుగు పొరుగు బంధుమిత్రులతో కలిసి భోగి మంటలు ఏర్పాటు చేసి సంక్రాంతి పండగ సంబరాలు ప్రారభించారు. అనాదిగా వస్తున్న పండగ సాంప్రదాయం అందరు పాటించాలి. సాంప్రదాయాలు కట్టుబాట్లు గ్రామీణ వాతావారణానికి ప్రతీకలు అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్