అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

2629చూసినవారు
ఇల్లందు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని డివైడర్లు సెంట్రల్ లైటింగ్ కి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. కౌన్సిలర్లు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్