పాల్వంచ: త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధానికి ఉపాధ్యాయుల ఘన నివాళి

53చూసినవారు
పాల్వంచ: త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధానికి ఉపాధ్యాయుల ఘన నివాళి
పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ లో గల త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి గణ నివాళి అర్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ జి. నేతాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పాఠశాలలోని ఉపాధ్యాయులంతా కలిసి పూలతో అంజలి ఘటించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

సంబంధిత పోస్ట్