కామేపల్లి మండల పంచాయతీ అధికారిగా ప్రభాకర్ రెడ్డి మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ సుదీర్ఘకాలం బాధ్యతయుతంగా సమర్థవంతంగా ఈవో పి ఆర్ డి గా పని చేసిన గొడుగు వెంకట సత్యనారాయణ ఏన్కూర్ కు బదిలీ కావ డంతో ఆయన స్థానంలో కొనిజర్లకు చెందిన ప్రభాకర్ రెడ్డిని జిల్లా ఉన్నతాధికారులు నియమించడంతో బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వారికి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.