సీనియర్ కాంగ్రెస్ నాయకులు గింజల వెంకటనారాయణ రెడ్డి మృతి

64చూసినవారు
సీనియర్ కాంగ్రెస్ నాయకులు గింజల వెంకటనారాయణ రెడ్డి మృతి
కామేపల్లి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి బాబాయ్, పొన్నెకల్లు గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పుల్లూరు బుగ్గ వాగు ఆయకట్టు మాజీ చైర్మన్ గింజల వెంకటనారాయణ రెడ్డి (75) బుధవారం మృతి చెందారు. నారాయణరెడ్డి మృతి పట్ల మండల, గ్రామ కాంగ్రెస్ కమిటీలు, గ్రామస్తులు, రైతులు తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్