టేకులపల్లి: సానిటరీ నాప్కిన్ యూనిట్ ను పరిశీలించిన పీఓ

70చూసినవారు
టేకులపల్లి: సానిటరీ నాప్కిన్ యూనిట్ ను పరిశీలించిన పీఓ
టేకులపల్లి మండలంలో మంగళవారం భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సఖి సానిటరీ నాప్కిన్ యూనిట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్