పొంగి ప్రవహిస్తున్న ముర్రేడు వాగు

65చూసినవారు
టేకులపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామ సమీపంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బుధవారం పొంగి ప్రవహిస్తుంది. దీంతో స్థానికులు వాగును చూసే ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత పోస్ట్