గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ కార్యక్రమం

72చూసినవారు
గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ కార్యక్రమం
గార్ల మండల పరిధిలోని గురువారం మధ్యాహ్నం గార్ల మండల పరిషత్ కార్యాలయంలో MPW గ్రామ పంచాయతీ వర్కర్స్ కు మిషన్ భగీరథ శాఖ సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారికి RWS(AE) సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్