IMF ఎండీగా మరోసారి క్రిస్టాలినా

76చూసినవారు
IMF ఎండీగా మరోసారి క్రిస్టాలినా
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్‌గా క్రిస్టాలినా జార్జివా తిరిగి ఎన్నికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఐదేళ్లపాటు ఎండీగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె నాయకత్వంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆమెను ప్రశంసిస్తూ బోర్డు క్రిస్టాలినాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా, మరోసారి ఐఎంఎఫ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించడంపై క్రిస్టాలినా హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్