TG: ఫార్ములా - ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారిస్తోంది. ఈ సందర్భంగా పలు పశ్నలు సంధించింది. 'కేబినెట్ ఆమోదం లేకుండా అనుమతులు ఎలా ఇచ్చారు? ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రమోజనం జరిగిందా? నగదు బదిలీ సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారా? ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు?' అని ప్రశ్నించింది. కాగా విచారకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. విరామం తర్వాత విచారణ కొనసాగనుంది.