ఖమ్మం స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ‌మించిన కేటీఆర్

56చూసినవారు
ఖమ్మం స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ‌మించిన కేటీఆర్
ఖ‌మ్మం పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను కేటీఆర్ నియ‌మించారు.
👉🏻పాలేరు – తాత మధు, ఎమ్మెల్సీ
👉🏻ఖమ్మం – కురాకుల నాగభూషణం
👉🏻వైరా – తాళ్ళూరి జీవన్
👉🏻మధిర – కొండబాల కోటేశ్వరరావు
👉🏻కొత్తగూడెం – ఉప్పలపాటి వెంకట రమణ
👉🏻సత్తుపల్లి – బీరెడ్డి నాగచంద్ర రెడ్డి
👉🏻అశ్వారావుపేట – కోనేరు చిన్ని

సంబంధిత పోస్ట్