కేటీఆర్ రేపో, మాపో జైలుకు పోవడం ఖాయం : కడియం

53చూసినవారు
కేటీఆర్ రేపో, మాపో జైలుకు పోవడం ఖాయం : కడియం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్మూలా ఈ కారు కేసులో కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవడం ఖాయమన్నారు. చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో కడియం మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తి కాగానే కేసీఆర్‌తో పాటు హరీష్ రావు కూడా జైలుకి వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి 2014కు ముందు ఉన్న ఆస్తులు ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్