రేపు ఉదయం నాంపల్లి కోర్టుకు కేటీఆర్!

72చూసినవారు
రేపు ఉదయం నాంపల్లి కోర్టుకు కేటీఆర్!
హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు రేపు (శుక్రవారం) ఉదయం 11.30 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో కేటీఆర్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాగా, కేటీఆర్ పై మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్