‘కుబేర’.. శేఖర్‌ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు

53చూసినవారు
‘కుబేర’.. శేఖర్‌ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు
శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ఇందులో నాగార్జున, ధనుష్‌, రష్మిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి శేఖర్‌ కమ్ముల ఇటీవల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్‌కు ఎలా చెప్పాలా?అని కాస్త సంకోచించా. ఎందుకంటే అసలు నేను ఆయనకు తెలుసో లేదోనన్న అనుమానం కూడా నన్ను వెంటాడింది. నేను ఆయనకు ఫోన్‌ చేయగానే నా మూవీల గురించి చెప్పారు.’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్