ల్యాబ్ అనలిస్ట్ ఉద్యోగాలు

55చూసినవారు
ల్యాబ్ అనలిస్ట్ ఉద్యోగాలు
హర్యాణలోని బల్లాబ్‌ఘర్‌లోని నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్(ఎన్‌సీసీబీఎం)లో వివిధ విభాగాల్లో 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(సివిల్/మెకానికల్), డిగ్రీ(బీఎస్సీ/బీకామ్), పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. పూర్తి వివరాలకు https://www.ncbindia.com వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్