లగచర్ల ఘటన.. కలెక్టర్‌కు భద్రత పెంపు

59చూసినవారు
లగచర్ల ఘటన.. కలెక్టర్‌కు భద్రత పెంపు
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో మరో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు హోంశాఖ భద్రతను పెంచింది. 1+1 భద్రతను 2+2కి మార్చింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్