బాటసారిపై చిరుత దాడి.. వీడియో

62చూసినవారు
ఇటీవల క్రూర మృగాలు జనవాసాల్లోకి వచ్చి దాడులు చేసిన ఘటనలు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇదే కోవలో ఓ చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ వ్యక్తి రోడ్డు వెంబడి వెళ్తూ ఓ లారీ పై ఉన్న చిరుతను గమనించాడు. వెంటనే ప్రాణాలు రక్షించుకునేందుకు పక్కనే ఉన్న లారీ ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈలోపే చిరుత అతడి కాలును పట్టుకొని గాయపరిచింది. అయితే భయంతో ఉన్న చీత అతడిని వదిలి పారిపోయింది.

సంబంధిత పోస్ట్