మార్చి 30, 31 తేదీల్లో పనిచేయనున్న LIC

76చూసినవారు
మార్చి 30, 31 తేదీల్లో పనిచేయనున్న LIC
ఈ వారంతంలో ఆర్థిక సంవత్సరం(2023-2024) ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన అన్ని కార్యాలయాలు మార్చి 30, 31(శని, ఆదివారం) తేదీల్లో తెరిచి ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్