టీడీపీ అభ్య‌ర్థుల ఫైన‌ల్ జాబితా విడుద‌ల

250673చూసినవారు
టీడీపీ అభ్య‌ర్థుల ఫైన‌ల్ జాబితా విడుద‌ల
MLA అభ్యర్థులు(9): చీపురుపల్లి-కళా వెంకట్రావు, భీమిలి-గంటా శ్రీనివాసరావు, గుంతకల్లు-గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్‌-దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌, పాడేరు-వెంకట రమేశ్‌, దర్శి-గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట-సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు-వీరభద్రగౌడ్.
MP అభ్యర్థులు(4): ఒంగోలు-మాగుంట శ్రీనివాసులురెడ్డి, కడప-భూపేశ్‌రెడ్డి, విజయనగరం-కలిశెట్టి అప్పలనాయుడు, అనంతపురం-అంబికా లక్ష్మీనారాయణ.

సంబంధిత పోస్ట్