కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి: సునీత (Video)

85చూసినవారు
లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సతీమణి సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా భర్త నిజమైన దేశభక్తుడు. కోర్టులో నిల్చుని నిజానిజాలన్నీ బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రస్తుతం ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా 8297324624 వాట్సప్ నంబరుకు మీ సందేశాలు పంపండి’ అని సునీత అన్నారు.

సంబంధిత పోస్ట్