పీటీ ఉషకు ‘‘లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌’’ అవార్డు

565చూసినవారు
పీటీ ఉషకు ‘‘లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌’’ అవార్డు
భారత దిగ్గజ స్ప్రింటర్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష‌కు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ‘‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’’ అవార్డును ప్రదానం చేసింది. ఆదివారం ఢిల్లీలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్య‌క్ర‌మానికి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, భారత మాజీ షూటర్ జస్పాల్ రాణా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్