తెలంగాణలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

63చూసినవారు
తెలంగాణలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు
తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడం వల్ల రేపు రాత్రి నుంచి 3వ తేది వరకు వర్షాలు పడతాయని పేర్కొంది. 4న వర్ష ప్రభావం తక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. మరోవైపు రెండు, మూడు తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పింది.

సంబంధిత పోస్ట్