ఒక యాప్‌కు సంబంధించిన నిర్వహకులు తమ సైట్ పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి మ్యాచ్‌కు ముందు ఎవరు గెలుస్తారో ఒక టీమ్‌ను అంచనా వేస్తారు. తాము చెప్పిన టీమ్‌పై బెట్టింగ్ వేస్తే ఓడిపోతే 50 శాతం రిఫండ్ అంటూ ప్రచారం చేశారు. దీంతో పోయినా సగం డబ్బులు వస్తాయనే ఆశతో చాలామంది బెట్టింగ్ వేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ తమ కష్టార్జితం సగం డబ్బులు పోతున్నాయనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.