అఘోరీపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

81చూసినవారు
అఘోరీపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
AP: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీకి షాక్ తగిలింది. ఆమెపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన కూతురు శ్రీ వర్షిణిని అఘోరీ కిడ్నాప్ చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్నిరోజులుగా శ్రీవర్షిణి.. అఘోరీ వద్దనే ఉంటోంది. ‘నాకు తల్లిదండ్రులు’ వద్దు అని చెబుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో అఘోరీపై శ్రీ వర్షిణి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్