జూనియర్ ఎన్టీఆర్‌తో డాన్స్ చేయడం ఇష్టం: జాన్వీకపూర్

55చూసినవారు
జూనియర్ ఎన్టీఆర్‌తో డాన్స్ చేయడం ఇష్టం: జాన్వీకపూర్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. తాను ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్‌లో ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. వారిద్దర్నీ కాదని జూనియర్ ఎన్టీఆర్‌తో డాన్స్ చేసేందుకు ఇష్టపడతానని తెలిపారు. ‘ఇప్పటికే దేవర మూవీలో ఎన్టీఆర్‌తో ఓ సాంగ్ చేశా. మరోసాంగ్ చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్