రేపే లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

63చూసినవారు
రేపే లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్లమెంటు అభ్యర్థులుగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకు ఆయా నియోజకవర్గాలను వారికే ఇవ్వాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్