ఏపీలో దీపావళి పండుగ వేళ రాజకీయ చిచ్చు రాజుకుంది. ఏలూరు జిల్లాలో
జనసేన,
టీడీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. పెన్షన్ల పంపిణీ విషయంలో వీరి మధ్య వివాదం జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమిగా ఉన్న నేతలు ఇలా రోడ్డెక్కి కొట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.