LIVE VIDEO: అర్థరాత్రి గ్యాంగ్ వార్.. యువకుడిని కారుతో ఢీకొట్టారు

587చూసినవారు
కర్ణాటకలోని బెంగళూరులో అర్ధరాత్రి రెండు గ్యాంగులు రోడ్డుపై విధ్వంసం సృష్టించాయి. కార్లతో ఢీ కొట్టుకుంటూ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. రాడ్లు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరిని కారుతో బలంగా ఢీ కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆర్థిక తగాదాల కారణంగానే గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్