అమెరికా వెళ్లేందుకు భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ సిద్ధం!

52చూసినవారు
అమెరికా వెళ్లేందుకు భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ సిద్ధం!
జూన్ 2వ తేదీ నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ప్రారంభం కానున్న ప్రపంచకప్ టోర్నీ కోసం టీమిండియా సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో భారత క్రికెటర్ల తొలి బ్యాచ్ అమెరికాకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇవాళ రాత్రి 10 గంటల సమయంలో ఈ ఆటగాళ్లు యూఎస్‌కి బయలుదేరనున్నారు. మిగిలిన ఆటగాళ్లు తర్వాత వెళ్లనున్నారు. కాగా భారత జట్టు తన తొలి మ్యాచ్ జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో ఆడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్