రుణ మాఫీ పబ్లిసిటీ ఫుల్ - రిజల్ట్ నిల్: కేటీఆర్

70చూసినవారు
తెలంగాణ రాష్టంలో రుణమాఫీకి అనేక ఆంక్షలు పెట్టి, పీఎం కిసాన్ డేటా ఆధారంగా చేసుకొని కొందరికే రుణమాఫీ చేస్తూ.. రైతులను మోసం చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ చేసిన లక్ష రూపాయల రుణమాఫీకి 16 వేల కోట్లు ఖర్చు అయితే.. మీరు చేసిన లక్షన్నర రుణమాఫీకి కేవలం 12 వేల కోట్లు మాత్రమే ఎలా ఖర్చు అవుతోందని ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్