లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

62చూసినవారు
లారీ బీభత్సం.. ముగ్గురు మృతి
మేడ్చల్ జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. చెక్‌పోస్ట్ వద్ద ఓ బైక్ పైకి దూసుకెళ్లడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో భార్యభర్తలు అలాగే కుమారుడు మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్