యాక్టివ్ మోడ్ లోకి కమలం పార్టీ!

82చూసినవారు
యాక్టివ్ మోడ్ లోకి కమలం పార్టీ!
తెలంగాణ కమలం పార్టీ నేతలు యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించేలా ఉద్యమాలు చేసేందుకు సిద్దమవుతున్నారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చెయ్యడం ద్వారా బలం పుంజుకోవాలని భావిస్తున్నారు. నేతలందరూ ఒక్కటవ్వడంతో క్యాడర్ లో పుల్ జోష్‌ కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్