బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరొకరి అరెస్ట్

67చూసినవారు
బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరొకరి అరెస్ట్
ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై క్రైమ్ బ్యాంచ్ పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. హర్యానాలోని కైతాల్లో ఉన్న నత్వాన్ పట్టి ప్రాంతానికి చెందిన అమిత్ హిసంసింగ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్