శ్రేయా ఘోషల్ లైవ్ కన్సర్ట్‌లో లవ్ ప్రపోజ్ (VIDEO)

72చూసినవారు
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ కోల్‌కతాలో నిర్వహించిన లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన మధురమైన వాయిస్‌తో పాటలు పాడి అలరించారు. లైవ్ కన్సర్ట్ జరుగుతుండగా ఓ వ్యక్తి తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు అతను ‘శ్రేయా ఘోషల్.. యూ ఆర్ మై సెకండ్ లవ్’ అనే ప్లకార్డును ప్రదర్శించాడు.

సంబంధిత పోస్ట్