LSG భారీ స్కోరు.. ముంబై టార్గెట్ ఎంతంటే

79చూసినవారు
LSG భారీ స్కోరు.. ముంబై టార్గెట్ ఎంతంటే
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 214/6 స్కోరు చేసింది. నికోలస్ పూరన్ 29 బంతుల్లో 75 పరుగులతో విధ్వంసం సృష్టించారు. కేఎల్ రాహుల్ 55, స్టోయినిస్ 28, దీపక్ హూడా 11, కృనాల్ పాండ్య 12*, బదోనీ 22* రన్స్ తో రాణించారు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, పీయూష్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. ముంబై టార్గెట్ 215.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్