టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల

60చూసినవారు
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల
తాజాగా ఐసీసీ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల చేసింది. జూన్ 1వ‌ తేదీ నుంచి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా జూన్ 1వ తేదీన‌ బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నట్లు ఐసీసీ ప్ర‌క‌టించింది. అయితే ఆ మ్యాచ్‌కు వేదిక‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ టోర్నీలో మొత్తం 20 జ‌ట్లు, 5 గ్రూపులుగా విడిపోయి త‌ల‌ప‌డ‌నున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్