నిర్మాణంలో మేటి.. తాజ్‌ మహల్‌కు పోటీ..!

71చూసినవారు
నిర్మాణంలో మేటి.. తాజ్‌ మహల్‌కు పోటీ..!
ఆగ్రా అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌ మహలే. ఇప్పుడు అదే నగరంలో ధవళవర్ణంలో మెరుస్తోన్న మరో నిర్మాణం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే ‘శివ్‌ దయాళ్‌ సింగ్‌’ పాలరాతి సమాధి. తాజ్‌ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్‌ కాలనీలో ఉన్న దీని నిర్మాణ పనులకు ఏకంగా 100 ఏళ్లకుపైగా పట్టడం గమనార్హం. 1904లో నిర్మాణపనులు ప్రారంభమైనప్పటికీ ఎన్నో అవాంతరాలు దాటుకుంటూ ఇప్పుడు కొలిక్కివచ్చాయి.

సంబంధిత పోస్ట్