లక్నో టార్గెట్ 145

61చూసినవారు
లక్నో టార్గెట్ 145
ముంబై జట్టు మళ్లీ తడబడింది. ఇవాళ లక్నోతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 4, తిలక్ వర్మ 7, సూర్యకుమార్ 10, హార్దిక్ 0 దారుణంగా విఫలయ్యారు. వధేరా 46, డేవిడ్ 35*, కిషన్ 32 పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్ 2, స్టోయినిస్, మయాంక్ యాదవ్, బిష్ణోయ్, నవీన్ తలో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్