మిషన్ ​గగన్​యాన్.. త్వరలో మరో కీలక పరీక్ష

71చూసినవారు
మిషన్ ​గగన్​యాన్.. త్వరలో మరో కీలక పరీక్ష
గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగాన్ని చేపట్టనుంది. త్వరలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చినూక్ హెలికాప్టర్ సహాయంతో దాదాపు 4-5 కి.మీ ఎత్తులో మాడ్యూల్‌ను దించనున్నారు. దీని ద్వారా పారాచూట్ల పనితీరును పరీక్షిస్తారు. TV-D1 పరీక్ష ఇప్పటికే నిర్వహించబడింది మరియు ఇది విజయవంతమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్