టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

61చూసినవారు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
LSG: డికాక్, KL రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, బదోని, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, యాష్ టాకూర్, నవీన్ ఉల్-హక్, మయాంక్ యాదవ్.
GT: గిల్, శరత్ BR, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, జాన్సన్, నాల్కండే, మోహిత్ శర్మ.

సంబంధిత పోస్ట్